Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. ఒకే కంపార్టుమెంట్‌లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *