Breaking News
Home / States / ఉ.9 గంటలకు వరకు నమోదైన పోలింగ్….

ఉ.9 గంటలకు వరకు నమోదైన పోలింగ్….

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *