Breaking News
Home / National / హెచ్‌1బి కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం…

హెచ్‌1బి కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం…

వాషింగ్టన్‌ : 2021 సంవత్సరానికి గాను హెచ్‌1 బి వీసాలు జారీ చేసేందుకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియన సిద్ధం చేసినట్లు అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సిఐఎస్‌) సంస్ధ శుక్రవారం తెలిపింది. ఈ ప్రక్రియను ప్రారంభిస్తే ఆయా కంపెనీలు విదేశీ కార్మికుల కోసం హెచ్‌1బి వీసాకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోనున్నాయి. హెచ్‌1బి కోసం దరఖాస్తు చేసుకునే వారం ప్రాసెసింగ్‌ ఫీజు కింద 10 అమెరికన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్‌1, 2020 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా యజమానులు పరిమితికి లోబడి హెచ్‌1బి కార్మికులను పొందుతారు. కేవలం తమ కంపెనీకి సంబంధించిన ప్రాథమిక సమాచారంతోనే రిజిస్ట్రే ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 1 నుండి 20 వతేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లను యుఎస్‌సిఐఎస్‌ తెరిచి ఉంచుతుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *