Breaking News
Home / National / కర్తార్‌పూర్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

కర్తార్‌పూర్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ దర్శించుకునే భక్తుల పేర్లు నమోదు కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. కర్తార్‌పూర్‌ సందర్శించే సిక్కు మతస్థులు తమ పాస్‌పోర్టులను వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీసా మాత్రం అవసరం ఉండదు. ప్రతి భక్తుడు 20 అమెరికన్‌ డాలర్లను వీసా ఫీజుగా చెల్లించాలని పాకిస్తాన్‌ డిమాండ్‌ చేస్తున్నది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *