Breaking News
Home / National / చిదంబరం విడుదల…

చిదంబరం విడుదల…

ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం బుధవారం రాత్రి బెయిల్‌పై తీహార్‌ జైలు నుంచి విడుదల అయ్యారు. అరెస్టు అయిన 106 రోజుల తర్వాత సుప్రీం కోర్టు చిదంబరానికి బెయిల్ అనుమతించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *