Breaking News
Home / States / ప్రాణాలు కాపాడిన హెల్మెట్…

ప్రాణాలు కాపాడిన హెల్మెట్…

మేడ్చల్ జిల్లా: అల్వాల్ లోతుకుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాలు దక్కాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

నేడు ఏరువాక పౌర్ణమి..

Share this on WhatsAppతొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *