Breaking News
Home / National / కాశ్మీర్‌లో సోమవారం నుంచి పోస్ట్‌పెయిడ్ ఫోన్ల కనెక్షన్ల పునరుద్ధరణ

కాశ్మీర్‌లో సోమవారం నుంచి పోస్ట్‌పెయిడ్ ఫోన్ల కనెక్షన్ల పునరుద్ధరణ

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్ల కనెక్షన్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు తలేత్తకుండా ఉండేందుకు ఆగస్టు 5 నుంచి కమ్యూనికేషన్ సేవలను నిలిపివేశారు. 69 రోజులపాటు ఫోన్ల సేవలను తాత్కాలికంగా ప్రభుత్వం ఆపివేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 14 నుంచి మొబైల్ ఫోన్ల కనెక్షన్స్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్ల కనెక్షన్లను పునరుద్ధరిస్తామని జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *