Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇసుక పాలసీపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష

ఇసుక పాలసీపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష

అమరావతి: ఇవాళ ఉదయం 10.30కి ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదులలో కాలుష్యం.. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఎన్జీవోలతో సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30కి పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజన పథకంపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *