Breaking News
Home / States / ఉల్లి ధరలపై సమీక్ష జరపాలి….

ఉల్లి ధరలపై సమీక్ష జరపాలి….

హైదరాబాద్: ఎన్ఆర్సీ వల్ల దేశంతో మతపరమైన విభజన వస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా బిల్లును ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ధరలను తగ్గించే ప్రయత్నం చేయడం లేదని దుయ్యబట్టారు. ఉల్లి ధరలను ఎందుకు తగ్గించలేకపోతున్నారని రవి ప్రశ్నించారు. ఉల్లి ధరలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *