Breaking News
Home / States / Andhra Pradesh / రిక్షా కార్మికులకు భరోసా కల్పించాలంటూ ధర్నా….

రిక్షా కార్మికులకు భరోసా కల్పించాలంటూ ధర్నా….

విజయనగరం: సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో పార్వతీపురం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిక్షా కార్మికులు తమకు భరోసా కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తుందని, అత్యవసరమైన కార్మికులకు మాత్రం భరోసా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా కార్మికులకు తక్షణమే ఏడాదికి పదివేల రూపాయలు అందించాలని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *