Breaking News
Home / States / భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం ఇరవండి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *