Breaking News
Home / States / భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం….

భద్రాద్రి కొత్తగూడెం: డివైడర్‌ను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఓ బైక్.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *