Breaking News
Home / National / బీహర్ లో రోడ్డు ప్రమాదం….

బీహర్ లో రోడ్డు ప్రమాదం….

పాట్నా: ట్రాలి బోల్తాపడి ఆరుగురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌ ప్రాంతంలో  చోటుచేసుకుంది. రాజస్తాన్‌ నుంచి టైల్స్‌ తీసుకువస్తున్న భారీ ట్రాలీ గోపాల్‌గంజ్‌ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడే ఆడుకుంటున్న ఆరుగురు బాలికలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *