Breaking News
Home / States / Andhra Pradesh / స్కూలు బస్సును ఢీకొన్న లారీ….

స్కూలు బస్సును ఢీకొన్న లారీ….

విజయవాడ: స్కూలు బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాల వద్ద రవీంద్ర భారతి స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో సుమారు 20 మంది పిల్లలున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *