Breaking News
Home / States / వృద్ధులను కాపాడాలని ప్రయత్నించి….

వృద్ధులను కాపాడాలని ప్రయత్నించి….

డిచ్‌పల్లి: కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు దాటుతున్న వృద్ధులను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *