Breaking News
Home / States / ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

ఖమ్మం: టాటాఏస్ వాహనాన్ని డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జ్యోతి నిలయం వద్ద టాటాఏస్ వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. టాటాఏస్ వాహనంలో చిక్కుకుపోయిన వారిని పోలీసులు బయటకు తీశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *