Breaking News
Home / States / బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు…

బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు…

ఖమ్మం: ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. జూలూరుపాడు కాకర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన చెల్లితో కలిసి ద్విచక్రవాహనంపై ఖమ్మం ఆసుపత్రికి వెళుతున్నారు. ఈ క్రమంలో మధిర వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు బండిపై నుంచి రోడ్డు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *