Breaking News
Home / States / మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం…

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం…

మెదక్: పెద్ద శంకరంపేట్ మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనాన్ని నారాయణఖేడ్ డిపో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్ బస్సు నడిపాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *