Breaking News
Home / States / నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం…

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం…

నల్గొండ : నల్గొండ జిల్లా భువనగిరి చౌరస్తా వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాగా తాత్కాలిక డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *