Breaking News
Home / States / Andhra Pradesh / ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి..

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి..

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మార్కాపురం మండలం దరి మడుగు దగ్గర కడప-శ్రీశైలం బస్, బైకును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *