ప్రకాశం: టిప్పర్ను ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశం జిల్లాలో ఆగి ఉన్న టిప్పర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Tags auto accident prakasam district road accident
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …