Breaking News
Home / States / రంగారెడ్డి జిల్లాలో ఆటో బోల్తా..18 మందికి గాయాలు…

రంగారెడ్డి జిల్లాలో ఆటో బోల్తా..18 మందికి గాయాలు…

రంగారెడ్డి: జీహెచ్‌ఎంసీలో రోడ్లపై మొక్కలు పెట్టడానికి బయలుదేరిన కూలీల ఆటో మార్గమధ్యంలోనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ట్రాలీ ఆటోలో 30మంది కూలీలున్నట్టు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *