Breaking News
Home / States / ఎన్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు

ఎన్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు

సూర్యాపేట: నడిగూడెం మండలం చాకిరాల వద్ద ఎన్ఎస్పీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం.కాలువలో ఉదృతంగా నీరు ప్రవహిస్తోంది. చాకిరాలలో ఫంక్షన్‌కి వెళ్ళి వస్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *