Breaking News
Home / States / సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం…

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం…

సూర్యాపేట: ట్రాక్టర్‌ను అంబులెన్స్ ఢీకొట్టడంతో తొమ్మిది మందికి గాయాలైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వరి ధాన్యాన్ని మార్కెట్‌లో పోసి వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు క్రాస్ చేసే సమయంలో మృతదేహాన్ని తీసుకుని విజయవాడ వైపు వెళ్తున్న అంబులెన్స్ ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *