Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖలో ట్యాంకర్ బీభత్సం…

విశాఖలో ట్యాంకర్ బీభత్సం…

విశాఖపట్నం: జిల్లాలోని గాజువాక ఆర్టీసీ డిపో దగ్గర వాటర్‌ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్‌ అయి వాహనాలపైకి ట్యాంకర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసం కాగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *