Breaking News
Home / States / Andhra Pradesh / పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం….

పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం….

పశ్చిమ గోదావరి : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన శుక్రవారం చింతలపూడి మండలంలో చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ఫాతిమాపురం ఎక్స్‌ రోడ్‌ లో ఈరోజు ఉదయం ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లారీలోని క్లీనర్‌ కు గాయాలయ్యాయి. అతడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *