Breaking News
Home / States / Andhra Pradesh / పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం…

పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం…

పశ్చిమ గోదావరి: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో ఈ ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు పాకలగూడెం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్రైవర్ స్వల్పంగా గాయపడటంతో ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *