Breaking News
Home / States / Andhra Pradesh / రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి…

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి…

రాజమండ్రి: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా… చిన్నారితో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి (65) కారులోనే ప్రాణాలు వదిలారు. మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *