Breaking News
Home / States / హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం….

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం….

హైదరాబాద్‌: కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చి మరో ఆర్టీసీ బస్సు ఢీకొని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ డిపో-2కు చెందిన తాత్కాలిక డ్రైవర్‌ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన స్థానికులు డ్రైవర్‌ను చితక్కొట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *