Breaking News
Home / States / Andhra Pradesh / చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం…

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం…

చిత్తూరు: జిల్లాలోని సోమవారం తెల్లవారుజామున బిఎన్ కండ్రిగ మండలం, అరిగెల కండ్రిగ వద్ద కారు, ఆటో ఢీ కొని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *