Breaking News
Home / Crime / మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

మధ్యప్రదేశ్‌:మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం రేవా జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్ ను ఢీకొనడంతో ఆరు నెలల బాలునితో సహా 15 మంది ప్రయాణికులు మరణించారు, 10 మంది గాయపడ్డారు. ఉదయం 6:30 గంటల సమయంలో రేవాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటన తరువాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *