Breaking News
Home / National / అర్థశతకంతో ఆదుకున్న రోహిత్…

అర్థశతకంతో ఆదుకున్న రోహిత్…

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ(50; 88 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకం సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధైర్యంగా ఆడుతున్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె(40) చక్కటి సహకారం అందిస్తున్నాడు. భోజన విరామానికి 23 ఓవర్లకు 71/3తో ఉన్న టీమిండియా 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 115 పరుగులు చేరింది. వీరిద్దరూ 76 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *