Breaking News
Home / States / Andhra Pradesh / పుత్తూరులో జిమ్ ను ప్రారంభించిన రోజా…

పుత్తూరులో జిమ్ ను ప్రారంభించిన రోజా…

పుత్తూరు : ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నేడు ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలతో కాసేపు వ్యాయామం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *