Breaking News
Home / National / మెట్రోరైలులో రూ.కోటి నగదు తీసుకువెళుతుండగా..

మెట్రోరైలులో రూ.కోటి నగదు తీసుకువెళుతుండగా..

న్యూఢిల్లీ : ఇద్దరు పిల్లలు కోటి రూపాయల నగదును మెట్రోరైలులో తీసుకువెళుతుండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పట్టుకున్న ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ బాలుడు, బాలిక కలిసి కోటిరూపాయల నగదు బ్యాగ్ తో జంగపుర మెట్రో రైల్వేస్టేషనులో వెళుతుండగా సీఐఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. బ్యాగ్ స్కానింగ్ లో నగదు ఉన్నట్లు బయటపడటంతో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *