Breaking News
Home / National / 5 విమానాశ్రయాల అభివృద్ధికి రూ.651 కోట్లు…

5 విమానాశ్రయాల అభివృద్ధికి రూ.651 కోట్లు…

న్యూఢిల్లీ  : రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం రూ.651 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. ఇందులో గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.414 కోట్లు ఖర్చు అయ్యిందని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ తెలిపారు. VJA ఎయిర్‌పోర్టుకు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు అయ్యిందన్నారు. రాజమహేంద్రవరం, కడప, VSP, తిరుపతి విమానాశ్రయాల్లో రన్‌వే, యాప్రాన్, ఫ్లడ్‌లైట్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *