Breaking News
Home / States / ధాన్యం కొనుగోలు కోసం రూ.7 వేల కోట్లు…

ధాన్యం కొనుగోలు కోసం రూ.7 వేల కోట్లు…

సిద్దిపేట: నేడు సిద్దిపేట మార్కెట్‌యార్డులో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరిని రూ.1835, పత్తిని రూ. 5550 మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో 169 కొనుగోలు కేంద్రాలు, పత్తి కొనుగోలు కోసం 32 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గతంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని, ధాన్యం కొనుగోలు కోసం సీఎం కేసీఆర్‌ రూ.7 వేల కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *