Breaking News
Home / States / Telangana / పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం

పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం

యాదాద్రి: పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్ ఫెయిల్‌ కావడంతో ఎదురుగా ఉన్న కార్లను ఢీకొట్టింది. టోల్‌ ఫీ చెల్లించేందుకు ముందు వరుసలో ఉన్న మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *