Breaking News
Home / States / తృటిలో తప్పిన పెను ప్రమాదం….

తృటిలో తప్పిన పెను ప్రమాదం….

హైదరాబాద్: నగరంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. అంబర్‌పేట్‌లోని ఓ ఇరానీ ఛాయ్ హోటల్‌ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *