Breaking News
Home / States / హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం….

హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం….

హైదరాబాద్‌ : నగరంలోని హబ్సిగూడ కూడలి వద్ద ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై బస్సు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్సు జేబీఎస్‌ నుంచి జనగామకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం తాత్కాలిక డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *