Breaking News
Home / States / ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం…

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం…

కరీంనగర్: తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ 1వ డిపో ఎదుట జంపన్న అనే ఆర్టీసీ డ్రైవర్ వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడం, మరోవైపు జీతాలు లేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *