Breaking News
Home / States / నేడు మరోసారి విచారణ జరగనున ఆర్టీసీ ఉద్యోగుల జీతాల రిట్ పిటిషన్‌

నేడు మరోసారి విచారణ జరగనున ఆర్టీసీ ఉద్యోగుల జీతాల రిట్ పిటిషన్‌

హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగుల జీతాలపై వేసిన రిట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. 49 వేల 190 మందికి ఆర్టీసీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లంచలేదంటూ పిటీషన్ దాఖలు చేశారు. నేడు న్యాయస్థానం మరోసారి విచారణ చేయనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *