Breaking News
Home / States / నేడు ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం…

నేడు ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం…

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. కాసేపట్లో నిర్వహించనున్న ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించనున్నారు. రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కోర్టు విచారణలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *