Breaking News
Home / States / ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తే…

ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తే…

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సహకరించాలని హోంమంత్రి మహమూద్‌ అలీ కోరారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిపోలు, బస్సులకు రక్షణ కల్పిస్తామని, ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ సహకరిస్తోందని మహమూద్‌అలీ చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *