Breaking News
Home / Politics / ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ కే ఓటు వేయాలి…

ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ కే ఓటు వేయాలి…

సూర్యాపేట: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడేలా.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ప్రజలు తీర్పు ఇవ్వాలని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి కోరారు. జాన్‌పహాడ్‌లో ఉత్తమ్‌, రేవంత్‌ రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిస్తేనే కేసీఆర్‌ ప్రజల వైపు చూస్తారన్నారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేకుల ఓట్లు చీలకుండా… టీడీపీ, బీజేపీ, సీపీఎం, టీజేఏసీ పార్టీల ప్రజలు కాంగ్రెస్ కే ఓటెయ్యాలని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల బంధువులంతా కాంగ్రెస్‌కే ఓటు వేయాలన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *