Breaking News
Home / States / 19వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె…

19వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరుకుంది. ప్రగతి భవన్‌ ముట్టడికి రోజుకో పార్టీ పిలుపునిస్తుండటంతో అధికారులు అక్కడ భద్రతను పెంచారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు ప్రగతి భవన్‌ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ చుట్టూ మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *