Breaking News
Home / Lifestyle / Business / ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: రుపీ వీక్‌

ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: రుపీ వీక్‌

ముంబై: ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు బహిర్గతమైన నేపథ్యంలో దేశీయ కరెన్సీ నష్టాలతో ప్రారంభమైంది. మంగళవారం నాటి 73.67 రాటి ముగింపుతో పోలిస్తే నేడు మరింత దిగజారింది. డాలరుమారకంలో రూపాయి 73.92 వద్ద ప్రారంభమైంది.దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రించే అధికారిక సంస్థ రిజర్వ్ బ్యాంక్‌(ఆర్‌బీఐ)కు తగిన స్వేచ్చలేదంటూ సాక్షాత్తూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అసంతృప్తి, దీనికి ప్రతిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు ప్రతికూల సంకేతాలందించినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు.

Check Also

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

Share this on WhatsAppషిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *