Breaking News
Home / National / పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్

పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్

నాగర్ కర్నూల్ జిల్లా: తుడుకుర్తి గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. దీంతో కొన్ని గంటలపాటు నీరు వృధాగా పోయింది. నీళ్లు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుప్రక్కల పరిసరాలు జలమయం అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆలస్యంగా మరమ్మత్తు పనులు చేపట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *