Breaking News
Home / Film News / అక్కడ సత్తా చాటుతాడో లేదో చూద్దాం…

అక్కడ సత్తా చాటుతాడో లేదో చూద్దాం…

ఫిల్మ్ న్యూస్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలయి రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పై కూడా తన స్టామినా చూపించేందుకు రెడీ అయింది. ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. అమెజాన్ నిర్వాహకులు ఈ మూవీకి సుమారు రూ.42 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడం, మలయాళంలోనూ ‘సాహో’ను చూడొచ్చు. మరి అమెజాన్‌లో యంగ్ రెబల్ స్టార్ సత్తా చాటుతాడో లేడో చూద్దాం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *