Breaking News
Home / Film News / ‘సైరా’ ఇవి చూశారా…?

‘సైరా’ ఇవి చూశారా…?

హైదరాబాద్‌: ‘మనకు వీడు చావు ముఖ్యం కాదు.. వాళ్లు దోచుకెళ్తున్న సంపద ముఖ్యం. అది మనది. మన ఆత్మగౌరవం. గడ్డి పరక కూడా గడప దాటకూడదు’అంటున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సైరా:నరసింహారెడ్డి’. భారీ అంచనాల మధ్య అక్టోబరు 2న విడుదలన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి నటన సురేందర్‌రెడ్డి టేకింగ్‌ అదరహో అనిపించాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలోనూ ‘సైరా’ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ‘సైరా’ ప్రమోషనల్‌ వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో చిరు డైలాగ్‌లు అలరిస్తున్నాయి. ఆ ఆసక్తికర వీడియోలను మీరూ చూసేయండి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *