Breaking News
Home / Film News / చిరు చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిందిదే…

చిరు చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిందిదే…

ఫిల్మ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `సైరా నరసింహారెడ్డి` మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్యాన్ ఇండియా చిత్రంగా తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. అలాగే ఓవర్‌సీస్‌లోనూ సైరా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవరస్‌సీస్‌లో 2.5 మిలియన్ డాలర్స్‌ను రాబట్టుకుంది. చిరంజీవి చిత్రాల్లో 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించిన చిత్రమిదే. అలాగే సినిమాల్లోకి రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలు ఓసర్‌సీస్‌లో రెండు మిలియన్ డాలర్స్‌ను రాబట్టుకున్నాయి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *